Home » village and ward volunteers
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు గానూ వారిని సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో