Home » village entrance
అదేమీ ఎయిర్‌పోర్టు కాదు.. పాస్ పోర్టును ఐడీ ప్రూఫ్‌గా చూపించి లోపలికి అనుమతించడానికి.. కరోనా సమస్యా లేదు ఆధార్ తో వివరాలు రికార్డు చేసుకోవడానికి. కేవలం ఒక ఊరు. అందులోకి ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా ఐడీ ప్రూఫ్ ఉండాల్సిందే.