Home » villagers.evm destroy
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతారణం చోటుచేసుకుంటోంది. విజయపుర జిల్లాలోని మసబినళలో స్థానికులు ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడులు చ�