Villain Role

    ధనుష్ సినిమాలో విలన్ గా తెలుగు హీరో!

    March 28, 2019 / 05:03 AM IST

    తమిళ స్టార్ హీరో ధనుష్ నుంచి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు రావడం లేదు. అందుకే నెక్స్ట్ సినిమా సౌత్ లోనే ఎవరు చేయని ప్రయోగంలా ఉండాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విలన్ గా టాలీవుడ్ కుర్ర హీరో�

10TV Telugu News