Home » Vimala Raman In White Dress
నటి విమలా రామన్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. అయినా అమ్మడికి తగిన గుర్తింపు రాకపోవడంతో, సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్‌లతో అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుంది.