Home » Vimala Raman Photos
ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన విమల రామన్ మళయాలం, తమిళ్, హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది విమల రామన్. తాజాగా తను నటించిన రుద్రంగి సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్టైల్ గా
హీరోయిన్ విమలా రామన్ తాజాగా జగపతిబాబు రుద్రంగి సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విమలా రామన్ తన అందాల హొయలతో రామచిలుకని మరిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంది.
జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, ఆశిష్‌గాంధీ, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చి మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
సౌత్ లోని అన్ని భాషల్లో నటించిన యాక్ట్రెస్ విమల రామన్.. తాజాగా ఒక ఈవెంట్ లో స్టైలిష్ లుక్స్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది.