Home » Vinay Choletti
WhatsApp Pay India : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇండియాలోని మరో టాప్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. వాట్సాప్ పే ఇండియా హెడ్ వినయ్ చోలేట్టి (Vinay Choletti) లింక్డిన్ పోస్ట్ ద్వారా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు.