Home » Vinayaka chavithi 2021
పర్యావరణానికి హాని కలుగకుండా అందరూ మట్టి వినాయకుడిని పూజించాలంటూ అల్లు అర్జున్ - స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ సొంతగా మట్టి గణేశుణ్ణి తయారు చేసింది..
గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది. అసలేంటీ పంచీకరణం అంటే?
హిందూ సాంప్రదాయంలో ఏ శుభ కార్యం మొదలెట్టినా ముందు గణనాధుని పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమం చేపడతారు.