Home » Vinayaka Chavithi Utsavam
హైదరాబాద్లో వినయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తర�