Home » Vinayaka Chaviti 2020
చిన్నా పెద్దా సందడిగా నిర్వహించుకునే వినాయకచవితి వచ్చిందంటే వీధులన్నీ మండపాలు, విగ్రహాలతో నిండిపోతాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా డీజే, లౌడ్ స్పీకర్ల మోత మోగేది. దద్దరిల్లిపోయే డాన్స్‌లు లేనిదే నిమజ్జనం పూర్తయ్యే పరిస్థితి ఉండదు. చై�