-
Home » Vinayaka Mandapam
Vinayaka Mandapam
Youngster Died : వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
September 12, 2021 / 12:13 PM IST
అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం నెలకొంది. వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. గౌతమపురి కాలనీలోని వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందాడు.