Home » violating guidelines
వాట్సాప్ ఏప్రిల్‌లో 16 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఎందుకంటే.. ఈ వాట్సాప్ అకౌంట్లన్నీ ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కారణమని నివేదిక వెల్లడించింది.