Home » violating traffic rules
Bengaluru Woman : బెంగళూరు మహిళ హెల్మెట్ ధరించకుండా స్కూటర్‌పై ట్రిపుల్స్ వెళ్లడం తాజా ట్రాఫిక్ ఉల్లంఘనలో బయటపడింది. ఆమె దాదాపు 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది. ఆమె వాహనం ధర కన్నా ట్రాఫిక్ చలాన్ల జరిమానా చాలా ఎక్కువ.
సరదా కోసం చేసిన పని ఆ పోలీసుల ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.. కారులో వెళ్తూ సరదగా పోలీసు డ్రెస్‌లో డ్యాన్స్ చేయడమే వారు చేసిన తప్పు.. వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.