Home » viral news
న్యూయార్క్ వాయు కాలుష్యంలో చిక్కుకుంది. అడవి మంటల కారణంగా పలు నగరాల్ని దట్టమైన పొగ కమ్మేయడంతో ఆకాశం ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా వారు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఏదైనా శిక్షణ తీసుకునేటపుడు ట్రైనర్ కాస్త కఠినంగా వ్యవహరించడం సహజమే. కానీ కర్రతో కొడతా అని బెదిరించడం ఏంటి? వింతగా ఉంది కదా.. హర్యానాలో ఓ జిమ్ ట్రైనర్ 210 కిలోల బరువు ఎత్తకపోతే క్లయింట్‌ను కర్రతో కొడతా అని బెదిరించాడు.
ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. మెట్రోను ఆపడానికి ఇద్దరు ఆకతాయిలు కాలితో డోర్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
చెక్కతో అద్భుతమైన కళాఖండాలను తయారు చేసే ఆర్టిస్టులు కోకొల్లలు. అయితే ఒక గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చెక్కాడు ఓ ఆర్టిస్టు . అతని ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
'చిన్న మేఘాలు వర్షం కురిపిస్తాయి.. చిన్న కథలు ప్రేమనిస్తాయి'.. ఒడిశా రైలు ట్రాక్‌పై విషాదానికి సాక్ష్యంగా మిగిలిన ప్రేమ కవితలు.. చిట్టి చేతులు ఆడుకున్న బొమ్మలు కన్నీరు పెట్టిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కనిపిస్తున్న
ఆడవారు నడుము సన్నగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎక్సర్సైజ్లు చేస్తారు. అయితే మరీ 11.8 అంగుళాల నడుము ఉంటే. అమ్మో.. నిజంగానే ఓ యువతి నడుము సైజు అది. అయితే ఆమె నడుము అంత సన్నగా ఉండటానికి కారణం ఉంది.
చిన్న పిల్లల చేష్టలు ఒక్కోసారి ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయి. ఉత్సాహాన్ని ఇస్తాయి. కాసేపట్లో గుండె, వెన్నెముక ఆపరేషన్ జరగబోతుంటే ఓ బాలుడు చేసిన డ్యాన్స్ అందరి మనసుల్ని హత్తుకుంది.
కొందరు నటుల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. ఈరోజు పెద్ద స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు చవి చూసినవారే. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన కుటుంబం గురించి పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది.
పెరుగుతున్న టెక్నాలజీ ప్రతీది సులభతరం చేేసేస్తోంది. మనిషి మెదడుకి పని తగ్గించేస్తోంది. ChatGPT , AI వంటివి విద్యార్ధులు కష్టపడకుండా పరీక్షలు రాసేందుకు సాయం చేసేస్తున్నాయి. రీసెంట్గా ఓ విద్యార్ధి ChatGPT ఉపయోగించి హోంవర్క్ చేసి పట్టుబడటం పెద్ద చర్చ�