Home » viral news
ఇంటర్నెట్ టాలెంటెడ్ పీపుల్‌కి బెస్ట్ స్టేజ్‌గా మారింది. ఎంతోమంది ఆడవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులతో మోత మోగిస్తున్నారు. తాజాగా శ్రేయ అనే బెల్లీ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
సెల్ ఫోను ఉంటే చాలు ఇంక పక్కవాడితో పనిలేనట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఫోను విడిచిపెట్టని వారి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. పెళ్లిలో కూడా ఫోనుకి అతుక్కుపోయిన పెళ్లికొడుకు వీడియో ఒకటి వైరల్ అ
ఒకప్పుడు చీరతో ఏ పని చేయాలన్నా కష్టం అనే మహిళలంతా ఇప్పుడు చీరకట్టుతో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు. చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్లు చేసేస్తున్నారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో చూడండి.
మూడు రోజుల చిన్నారి అంటే సరిగా కళ్లు తెరిచి కూడా చూడలేరు. అలాంటిది ఓ చిన్నారి బోర్లాపడటం.. తల ఎత్తి పైకి చూడటం.. పాకడం.. చేసేసింది. షాకవ్వడం తల్లి వంతైంది. ఆ వండర్ ఫుల్ వీడియో చూడండి.
వయసు మళ్లుతున్నా ఆర్ధిక పరిస్థితులు బాగోక కొందరు వృద్ధులు కష్టపడే వారు కనిపిస్తూ ఉంటారు. 96 ఏళ్ల ఓ పెద్దాయన పెళిళ్లలో డోలు వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓ పెళ్లిలో డోలు వాయిస్తూ కనిపించిన ఆయన పరిస్థితి అందరికీ కన్నీరు తెప్పించింది.
బీరువాల్లో.. పోపుల పెట్టెలో.. చీర మడతల కింద దాచుకున్న రూ.2000 నోట్లు బయటకు వస్తున్నాయి. ఇద్దరు చిన్నారులు బద్దలు కొట్టిన పిగ్గీ బ్యాంకులో ఎంత డబ్బుందో చూస్తే షాకవుతారు.
శునకాలు పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. వాటిని ఇంట్లో వ్యక్తుల్లాగే ట్రీట్ చేస్తారు. వాటి పుట్టినరోజు వేడుకల్ని కూడా ఘనంగా జరుపుతారు. ఒక యూట్యూబర్ తన పెంపుడు శునకం కోసం అయితే రూ.25 వేల డాలర్లతో లగ్జరీ ఇల్లు కట్టాడు. శునకం పుట్టినరోజుకి బ�
కరోనా కారణంగా కొన్నేళ్లుగా తల్లిదండ్రుల్ని కలవలేక విదేశాల్లోనే ఉండిపోయిన బిడ్డలు చాలామంది ఉన్నారు. రీసెంట్గా స్విట్జర్లాండ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఈ తల్లీకొడుకుల వీడియో వైర�
ఇటీవల కాలంలో వైరల్ అవ్వడానికే కొన్ని ఫుడ్ కాంబినేషన్లు తయారు చేస్తున్నారనే డౌట్ వస్తోంది. చిత్ర, విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ వీడియోలతో కొందరు జనాలకు షాక్ ఇస్తున్నారు. రీసెంట్గా 'పాన్ దోస' వీడియో వైరల్ అవుతోంది.
కొందరు కొన్ని వస్తువులను క్రియేటివ్‌గా ఎలా వాడాలని ఆలోచిస్తారు. ఓ వ్యక్తికి వాటర్ డ్రమ్ముతో కూలర్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. వెంటనే అమలు పరిచాడు. డ్రమ్ము కూలర్ అదరహో అంటున్నారు నెటిజన్లు.