Home » viral news
మద్యం సేవించి వాహనం నడిపిన 16 మంది బస్సు డ్రైవర్లకు కొచ్చి పోలీసులు వింత శిక్ష విధించారు. స్టేషన్ లో కూర్చోబెట్టి వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు. వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించి వదిలేస్తారనుకుంటే పొరపాటే. ఇంపోజిషన్‌తో పాటు నిబంధనలు అతిక్
సమోవ దేశంలో ఓ వింత చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం.. భర్తలు భార్యల పుట్టినరోజును తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మొదటిసారి హెచ్చరికతో వదిలేస్తారు. రెండోసారి రిపీట్ అయితే ఐదేళ్లు జైలుకెళ్లాల్సిందే. ఇందుకోసం ఇలాంటి కేసులను �
లైక్స్ కోసం కొందరు దిగజారిపోతున్నారు. కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఫస్ట్ నైట్(శోభనం) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇంటి నిర్మాణంకు కేంద్రం విడుతల వారిగా డబ్బులు జమ చేస్తుంది. ఈక్రమంలో బారాబంకీ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మహిళా లబ్ధిదారుల
ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 1800 సంవత్సరాల పురాతన రోమన్ నివాస నగరాన్ని కనుగొన్నారు. ఆ దేశంలోని లక్సోర్ నగరంలో ఈ పెద్ద నగరం వెలుగులోకి వచ్చింది. ఈ నగరం రెండవ లేదా మూడవ శతాబ్దానికి చెందినదిగా అక్కడి పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్
ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతా పేరును ‘మిస్టర్ ట్వీట్’ అని మార్చుకున్నాడు. ఈ మేరకు మస్క్ ట్వీట్ చేస్తూ.. నా ట్విటర్ ఖాతాపేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నానని, కానీ, తిరిగి దానిని మార్చేందుకు ట్వీటర్ అనుమతించడం లేదంటూ స్మైలీ ఎమోజీతో పోస్టు చ�
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో డైనోసార్ జాతికి చెందిన టైటానోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు వెలికితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు ధార్ జిల్�
భార్య తనను అడగకుండా తనకు ఇష్టమైన స్వెట్టర్‌ను ఉతికిందన్న కోపంతో ఓ భర్త ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న భార్య, చుట్టుపక్కల ప్రజలు తేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది.
ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ మహిళ లుసిల్లే రాండన్ కన్నుమూసింది. ఆమె వయస్సు ప్రస్తుతం 118 సంవత్సరాలు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్సాస్ నగరంలో ఆమె జన్మించింది.
2022లో న్యూయార్క్‌లో నో ప్యాంట్స్ అనేది సబ్వే రైడ్‌లో ఓ భాగం. ఈ ఈవెంట్‌ను ఏడుగురు కుర్రాళ్లతో ఒక చిన్న ఆచరణాత్మక జోక్‌గా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని డజన్ల కొద్దీ నగరాల్లో యువత ఈ ఈవెంట్లో పాల్గొంటూ వచ్చారు. ఇదికాస్త, సోషల్ మీడియ