Home » viral news
ఈ వ్యాధి అరుదైన వ్యాధుల జాబితాలో చేర్చబడింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన చేతులను, కాళ్లను నేలపై ఉంచి ఆవు, గేదెలా నడవడం ప్రారంభిస్తాడు. ఈ వ్యాధిసోకిన వ్యక్తి ఆ జీవుల్లో తాను ఒకడినని భావించి వాటిలాగే గడ్డిని తినడానికి ప్రయత్నిస్తారు.
ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు విచిత్రంగా ప్రవర్తించారు. టవల్, బన్నీపై మెట్రో రైలు ఎక్కి హల్ చల్ చేశాడు. రద్దీగా ఉన్న మెట్రో రైలులోకి టవల్, బన్నీ మాత్రమే ధరించి ఎక్కడమేకాకుండా, మెట్రోలో అటూఇటూ తిరుగూ.. తన విచిత్రమైన చూపులతో మెట్రో �
బాబా వాంగ 1911లో బల్గేరియాలో జన్మించారు. ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా గుష్టేరోవా. చిన్నతనంలోనే (12వ ఏట) ఆమె కంటిచూపు కోల్పోయింది. ఆమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. ఆమె చిన్నతనంలోనే చూపును కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత దే�
రాజేష్ మెహానీ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్ట�
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశాడు. పుట్టిన రోజుకు తన బుజ్జి కుక్కకు ఏకంగా రూ.4.500 పెట్టి మాంచి డ్రెస్ కొన్నాడు. 350మంది అతిథులను పిలిచి నానా హంగామా చేశారు. సోషల్ మీడియాలో పెట్ డాగ్ బర్తే డే సెలబ్రేషన్ వైరల్ అయ్య�
నాధోడి గ్రామంలో మొత్తం 5,085 ఓట్లు ఉన్నాయి. వీరిలో 4,416 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుందర్ కుమార్ కు 2,200 ఓట్లు రాగా, నరేంద్రకు 2,201 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో నరేంద్ర విజయంసాధించాడు.
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్లు తేల్చింది. బీహార్ రాష్ట్రంలో వంద మందికి కేవలం 52.87 ఫోన్లు మాత్రమే వాడుతున్నారని తాజా నివేదిక ద్వారా వెల్లడైం�
స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ ప్రాంతంలో ఓ ఇంటిలో మరమ్మతులు చేస్తున్నారు. పీటర్ అలన్ అనే 50ఏళ్ల వ్యక్తి ప్లంబర్ పైప్వర్క్స్ను గుర్తించడానికి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. తొవ్వుతుండగా .. విస్కీ బాటిల్ కనిపించింది. దానిలో లేఖ ఉన్నట్లు గుర్�
సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన నవ్వులు పూయించే వీడియోలు ప్రత్యక్షమవుతాయి. ఈ వీడియోలను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేరు. అదే తరహాలో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వివాహ ఆహ్వానం పంపించిన రాహుల్, కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ ఆర్మీ పోస్టు చేసింది.