Home » viral news
కళ్ల నుంచి నీళ్లు రావటం మనకు తెలుసు. కానీ, లక్ష్మీ దీపాలి అనే చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో నొప్పిగా ఉండటంతో గత రెండు రోజుల నుండి చిన్నారి విలవిల్లాడుతోంది.
ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కుక్క మనిషి తలను నోటితో కర్చుకొని వీధిలో పరుగెడుతుంది. ఈ ఘటన మెక్సికోలోని జకాటెకాస్ లో చోటు చేసుకుంది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం..
జష్పూర్ జిల్లా పండారా పాత్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ తన ఇంటికి కూతవేటు దూరంలో ఉంటున్న తన అక్కవాళ్లింట్లో ఆడుకుంటున్నాడు. దీపక్ అక్కడి పిల్లలతో ఆడుకుంటుండగా పక్కనే ఉన్న పొదలో నుంచి పాము వచ్చి కాటేసింది. కోపంతో పామును వెంబడించిన దీపక్.. ఎ
బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో పనిచేసే వ్యక్తి చిన్నారి వద్ద రూ.10 తీసుకొని బర్గర్ ఇచ్చాడు. దీంతో అతన్ని బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
భారత మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసోంలోని తేజ్‌పుర్‌లో ఓ ఏనుగు ఎంతో బుద్ధిగా పానీపూరి లాగించేసింది. మావటి వాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకువచ్చాడు. దీంతో ఏనుగు ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వ�
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. జిమ్‌లో వ్యాయామంకు వచ్చిన ఇద్దరు మహిళలు స్మిత్ మెషిన్ కోసం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ కాస్త తీవ్రరూపం దాల్చడంతో ఒకరి జట్టు మరొకరు పట్టుకొని తన్నుకున్నారు. వీరిని విడిపించేందుకు జిమ్ కోచ్, తోటి మహిళలు నాన�
థాయ్‌లాండ్‌లోని డే కేర్ సెంటర్లో ఇటీవల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 24మంది చిన్నారులు మరణించిన విషయం విధితమే. పవీనుచ్ సుపోల్వాంగ్ అనే మూడేళ్ల చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. కాల్పులు జరిగిన సమయంలో ఆ చిన్నారి గాఢనిద్రలో ఉండటంతో ప్రాణ�
అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి కింగ్ కోబ్రా. అలాంటి కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడగా.. అతన్ని కాటేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
1903లో నిర్మించిన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జైలులో ఒక పాడుబడిన భాగం ఉంది. దీనిని "జైలు అతిథుల కోసం" సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైదును అంచనా వేసే 'బంధన్ యోగం' నుండి బయటపడేందుకు జ్యోతిష్యులు జైలులో గడపాలని సూచించిన వ్యక్తులకు కూడా ఇది ఉ