Home » viral on Twitter
మన దేశంలోని అరుదైన పూలల్లో ఒకటైన ‘నీలకురింజి’ పూలు తాజాగా విరబూశాయి. ఈ పూలు 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తాయి. తాజాగా కర్ణాటకలోని నీలగిరి పర్వతాల్లో ఇవి విరబూశాయి. సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
రైస్ కుక్కర్‌ను ఇండోనేషియన్ పెండ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫొటోలు ట్విట్టర్ లో వైరల్‌గా మారాయి.