Home » viral vedios
నార్త్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ అపెరీనా స్టూడియోస్ తన ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. అందులోని దృశ్యాలు చూస్తుంటే ఓ భారతీయ కుటుంబానికి చెందిన పెళ్ళివేడుకలగా కనిపిస్తోంది.
ఓ గోడపై పిల్లి కూర్చుని ఉంటుంది. గోడ క్రింది బాగంలో ఓ తెల్లిని పెట్టేలె నల్లని సార్లను కలిగి గోధుమ వర్ణంలో ఉన్న పాము పిల్లివైపు తదేకంగా చూస్తుంటుంది.