Home » Viral Video
‘‘నేను ఏనాడైనా పాకిస్థాన్ ప్రధానిని కాగలనని మీరు ఊహించగలరా? ఇటువంటి వ్యక్తిని (నల్లజాతీయుడిని) మాత్రం ఇంగ్లండ్ ప్రజలు తమ దేశంలో ఆ స్థానంలో చూడాలనుకుంటున్నారు’’ అని ఓ కాలర్ చెప్పింది. దీంతో కమెడియన్ ట్రెవర్ నోహ్ స్పందిస్తూ సెటైర్ వేశాడు. ‘‘�
ఓ యువతి కర్రతో దీపాలు, కుండలను పగులకొట్టింది. ఆమె ఇంటి ముందు దీపాలను అమ్ముతుండడమే అందుకు కారణం. ఉత్తరప్రదేశ్ లోని పత్రకార్పురంలోని గోమతీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి దీపాలను పగులకొడుతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర�
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా సీఎం భూపేశ్ బఘేల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
కారు డ్రైవింగ్ అంటే అంతఈజీ కాదు. చిన్నపాటి రోడ్డులో కారును మలుపు తిప్పాలంటే నానా తంటాలు పడాల్సిందే. కొందరు మాత్రం తేలిగ్గా కారును చిన్నపాటిరోడ్డులో మలుపు తిప్పేస్తారు. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కర్ణాటక మంత్రి వి.సోమన్న ఓ మహిళ చెంపపై కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమిపట్టాల పంపిణీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు భూమి పట్టా అందలేదని ఓ మహిళ అధిక
హైవే పై నుంచి కార్ల పక్క నుంచే ఓ హెలికాప్టర్ వెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రష్యాతో యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ లోని ఓ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రక్షణ శాఖే ఈ వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. రో�
చిన్న పిల్లలు అమాయకత్వంతో చేసే అల్లరి పనులు నవ్వు తెప్పిస్తూ ఆసక్తికరంగా ఉంటాయి. కావాలంటే ఈ ఫన్నీ వీడియో చూడండి. ఒక బుడతడు దగ్గర్లోని కారుపై లిప్‌స్టిక్‌తో ఎలా గీతలు గీశాడో..!
ఓ వ్యక్తి బుట్టను గాల్లోకి విసిరేస్తే అందులోని టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట దానంతట అదే వెనక్కు వచ్చి కిందపడిపోతుంది. దీంతో వేగవంతంగా ట్రక్కులో టమాటాలు వేసే అవకాశం ఉంటుంది. ‘అర్నాల్డ్ పవర్... ఐన్‌స్టీన్ మెదడు’’ ఇతడికి ఉందంటూ ఆ వ్యక్తిని �
నోయిడాలోని హైడి పార్క్ సొసైటీ సెక్టార్ 78లో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రెసిడెంట్ బాడీ ఎన్నికల్లో సెక్యూరిటీ సిబ్బంది ఓ వర్గానికి అనుకూలంగా పనిచేస్తోందని మరో వర్గం వారు ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందిని కొందరు మహిళలు క�
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలో లింగాపురం గ్రామానికి చెందిన చిన్నారుల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల బాగా వైరల్ అయింది. చిన్నారులు వరహానదిలో దిగి.. దండాలు పెడుతూ తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రభుత్వా�