Home » Viral Video
‘కర్మ’ ఎవ్వరినీ వదిలిపెట్టదని చెప్పేందుకు మరో ఉదాహరణ ఈ వీడియో. తమ పక్కనే ఒక బైక్పై వెళ్తున్న యువకుడిని తన్నేందుకు, మరో బైక్పై వెళ్తున్న యువతి ప్రయత్నించింది. అయితే, ఆమె పట్టు కోల్పోయి కింద పడింది.
ఓ వ్యక్తి తలపై మరో వ్యక్తి తలకిందులుగా నిలబడ్డాడు. అనంతరం వారిద్దరు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన తలపై ఓ వ్యక్తిని తలకిందులుగా నిలబెట్టుకున్న వ్యక్తి అలాగే మెట్లు ఎక్కాడు. ఏ మాత్రం భయపడకుండా, తన త
పని ఒత్తిడిలో చాలా డల్ గా ఉన్నారా? అయితే, ఈ వీడియో మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఓ సింహం వెనుక దాని పిల్లలు నడుస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తన్సు యెగెన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. జంతు ప్రదర్శన శా�
లగ్జరీ ఇల్లు కొన్ని ఓ మహిళ తన కుమారుడిని కారులో కూర్చోబెట్టుకుని ఆ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. అప్పటివరకు ఆ ఇల్లు తమదేనని చెప్పని ఆ మహిళ చివరకు తన కుమారుడికి ‘ఇది మన ఇల్లే’నంటూ చెప్పి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆ పిల్లాడు సంబరపడిపోయిన తీర�
ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కుక్క మనిషి తలను నోటితో కర్చుకొని వీధిలో పరుగెడుతుంది. ఈ ఘటన మెక్సికోలోని జకాటెకాస్ లో చోటు చేసుకుంది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం..
కొద్ది రోజులుగా జకాటెకాస్ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక హత్యలు జరుగుతున్నాయి. తాజాగా రెండు గ్రూపుల మధ్య జరిగిన గన్ ఫైరింగులో 18 మంది చనిపోయారు. ఇందులో స్థానిక మాజీ మేయర్ కూడా ఉండడం గమనార్హం. వాస
‘‘అభిమాన ఆటగాడిని చూసినప్పుడు, కలిసినప్పుడు ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతారని నాకు తెలుసు.. వారి తీరు ప్రశంసనీయమేనని నేను భావిస్తాను. కానీ, ఈ వీడియో మాత్రం భయంకరం. ఈ వీడియో చూసి నా గోప్యత గురించి ఆలోచించి ఒక్కసారిగా నిశ్చేష్టుడిని అయిపోయాను. నా స�
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి కొలనులో ముసలితో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం నెటింట్లో ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల
తనకు కాబోయే భార్యకు సర్ప్రైజ్ ఇవ్వాలని వరుడు భావించాడు. ఏం చేస్తే ఆమె అమితంగా సంతోషపడుతుందో ఆ పని చేయాలనుకున్నాడు. ఆమె విద్యార్థులను తమ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి జరుగుతుండగా ఆ విద్యార్థులు పూలు, ఉంగరాలు తీసుకుని వస్తూ సర్ప్రైజ్ ఎంట్�
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ క�