Home » Viral Video
ఈ వీడియో చూస్తే వారి నాయనో గుండెలు దడదడలాపోతాయి.వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. అలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ఓ ఏనుగు అటవీ ప్రాంతం నుంచి పిల్లలు ఆడుకొనే పార్కులోకి వచ్చింది. పార్కులోని టైర్లతో ఆడుకుంటూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పార్క్ గౌహతిలోని నరేంగి ఆర్మీ కంటోన్మెంట్ లోపల ఉంది.
మూగ జీవిపై కర్కశం చూపించాడో దుర్మార్గుడు. నిద్రిస్తున్న కుక్కపై ఇటుక రాయి విసిరి చంపేశాడు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్పైడర్‌మ్యాన్ ఇండియాలో కూడా ఉన్నాడు’’ అని ఒకరు.. ‘‘చాలా సరదాగా ఉంది. కానీ, అతడు అంత కష్టపడుతుంటే మనం నవ్వడం సరికాదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక దేశంలో రైళ్ల
మూగజీవాలకూ బోలెడంత తెలివి ఉంటుంది. వాటి జీవనానికి అవసరమైన తెలివితేటల్ని అవి కలిగి ఉంటాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. మంచు ఫలకలపై వెళ్లే ఒక ధృవపు ఎలుగబంటి ఆ ఫలకలు పగలకుండా ఎలా నడిచిందో చూడండి.
అమెరికాలో కాలు పెట్టగానే పాకిస్థాన్ కొత్త ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ విమానాశ్రయంలో దిగిన ఆయనను చూసిన వెంటనే నిరసనకారులు ‘చోర్.. చోర్’.. ‘అబద్ధాలకోరు’.. అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య �
బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్లో ఇద్దరు విద్యార్థినుల మధ్య ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరిని ఒకరు నెట్టుకుంటూ మొదలైన గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకొనే స్థాయికి వెళ్లింది.
శరీరాలపై పెట్రోల్ పోసుకున్న దంపతులు నిప్పు అంటించుకుకే క్రమంలో.. అగ్గి పుల్ల వెలిగించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అధికారులు కాపాడారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఆర్కే పురంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తోన్న మునిస
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. జిమ్‌లో వ్యాయామంకు వచ్చిన ఇద్దరు మహిళలు స్మిత్ మెషిన్ కోసం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ కాస్త తీవ్రరూపం దాల్చడంతో ఒకరి జట్టు మరొకరు పట్టుకొని తన్నుకున్నారు. వీరిని విడిపించేందుకు జిమ్ కోచ్, తోటి మహిళలు నాన�
ఎవరికైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కొన్నిసార్లు అందరూ ముందుకొస్తారు. అందరూ తలో చేయి వేస్తారు. తాజాగా జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. ఒక బైకుకు అంటుకున్న మంటల్ని ఆర్పేసేందుకు ఎందరు ముందుకొచ్చారో చూడండి.