Home » Viral Video
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇటీవల చేసిన డ్యాన్స్ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచులో గెలిచిన వెంటనే భారత మాజీ క్రికెటర్ స
ఎవరికైనా చేతిని పైకెత్తి పదినిమిషాలు ఉంచితే నొప్పిగా ఉంటుంది. పోటీ పెట్టుకొని మరీ చేతిని పైకెత్తి ఉంచినా మహా అంటే అర్థగంట ఉంచగలుగుతాం.. ఇంకా ఎక్కువ సేపు ఉంచితే నొప్పిని భరించలేక ఆస్పత్రి పాలుకావాల్సి వస్తుంది. కానీ, ఓ సాధువు మాత్రం 10ఏళ్లుగా
తన అన్న జావద్ హెదరి సమాధి వద్ద కూర్చొని కన్నీరు కార్చుతూ కత్తెరతో జుట్టు కత్తిరించుకుంది ఓ యువతి. మిగతా బంధువులు అందరూ జావద్ హెదరి సమాధిపై పూలు వేస్తుండగా, అతడి సోదరి మాత్రం జట్టు కత్తిరించి వేసింది. ‘‘తమ కోపాన్ని, విచారాన్ని ఇరాన్ మహిళలు జట�
ప్రేమిస్తున్న యువతికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఓ యువకుడు భావించాడు. మ్యారేజ్ ప్రపోజల్ ను కాస్త వెరైటీగా చేయాలనుకున్నాడు. అందుకు పోలీసుల సాయం కూడా తీసుకోవడం గమనార్హం. తనను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లుగా సీన్ క్రియేట్ చేసి, ఆ యువతికి మ్యారేజ్ �
బైకుకు ఒకవైపే కూర్చొని దాన్ని ఒక్క చేత్తో నడిపిస్తూ నడి రోడ్డుపై విన్యాసాలు చేశాడు ఓ యువకుడు. రద్దీగా ఉన్న రోడ్డుపై అతడు బైకు హ్యాండిల్ ను ఒకే చేత్తో పట్టుకుని ప్రమాదకరంగా దాన్ని నడిపించాడు. అంతేగాక, తాను ఆ పని చేస్తుండగా తన స్నేహితుడితో వీ�
ఈ ఘటన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత యువకుడు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరు ఫోను చేయడంతో తన వద్దకు పోలీసు అధికారి వచ్చారని, తాను ధరించిన కిర్పా�
లండన్‌లో జరిగిన టెన్నిస్ లావర్ కప్ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం ఒక వ్యక్తి కోర్టులో పరిగెత్తి తన చేతికి నిప్పంటించుకోవడంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. బీజేపీ అనుకూలురు ఎంపీ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తుండగా.. బీజేపీ వ్యతిరేకులు ఎంపీ మరీ దిగజారి ప్రవర్తించారని, చేతులతో శుభ్రం చేయడమేంటని మండిపడుతున్నారు. మరి కొంత మంది నెటిజెన్లు.. ఆ�
ఇంగ్లండ్‌లోని స్మెత్విక్ నగరంలో ఓ హిందూ ఆలయం వద్ద తీవ్ర కలకలం చెలరేగింది. దాదాపు 200 మంది దుర్గా భవన్ హిందూ కేంద్రం వద్ద ఆందోళనకారులు ఆ గుడి చుట్టూ చేరి, అక్కడి గోడలు, గేట్లు ఎక్కుతూ, అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడి�
భర్త తన ప్రియురాలితో ఓ హోటల్ గదిలో రాసలీలలు సాగిస్తున్న క్రమంలో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రూంలో ఉన్న భర్త, భర్త ప్రియురాలిని చెప్పుతో చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.