Home » Viral Video
రోడ్డుకి ఎడమవైపున కారు ఆపాడు ఓ వ్యక్తి. అంతేగాక, వెనుక నుంచి వస్తున్న వాహనాలను చూసుకోకుండా కారు తలుపు తీశాడు. దీంతో, స్కూటర్ పై వస్తున్న ఓ మహిళ కారు తలుపునకు తగిలి ఎగిరిపడింది. ఆమె పైకి మరో కారు ఎక్కేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు
అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు. దాని దగ్గరగా వెళ్లి మరీ సెల్ఫీలు తీసుకొనేందుకు ప్రయత్నించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు యువకుల తీరును తప్పు�
కొత్తగా కొని ఇంటికి తెచ్చిన కారు పాపం ఆ యజమానికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అపార్ట్మెంట్లోకి వచ్చిన మొదటి రోజే ప్రమాదానికి గురైంది. పార్కు చేసి ఉంచిన బైకులపైకి దూసుకెళ్లింది.
ముంబైలోని థానే-పన్వేల్ లోకల్ రైలులోని మహిళల కంపార్ట్మెంట్లో మహిళా ప్రయాణికుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ట్రైన్లో సీటుకోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.
తాజాగా, కరజ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థినులు హిజాబ్ లు తీసి పడేయడమే కాకుండా, తమను హెచ్చిరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ను తరిమికొట్టారు. అతడిపై బాటిళ్లు విసిరేస్తూ, నినాదాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకున్న పులుల్లా అమ్మాయిలు వెంట పడడంతో ఆ ప్ర
అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి కింగ్ కోబ్రా. అలాంటి కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడగా.. అతన్ని కాటేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ అమ్మాయి మాట్లాడుతూ... ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని, ఉచితంగా ఎన్నో వస్తువులను అందజేస్తోందని చెప్పింది. అలాగే, 20-30 రూపాయల శానిటరీ నాప్కిన్స్ ను విద్యార్థునులకు ఉచితంగా ఇస్తే బాగుంటుందని పేర్కొంది. దీంతో మండిపడ్డ హర్జోత్ కౌర�
బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు రిచర్లిసన్ లక్ష్యంగా మైదానంలోకి ఒకరు అరటిపండు విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేగాక, వాటర్ బాటిల్, మరో వస్తువును కూడా బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాళ్ల వైపునకు కొందరు విసిరేసిన�
ఎంత పొడవాటి దస్తులు ధరించినా, ఎంత బిగుతైన, పొట్టి డ్రెస్సులు వేసుకుని నడుస్తున్నా మోడల్స్ కిందపడిపోరు. ఒకవేళ ఇలా నడుస్తూ ఎవరైనా పడిపోయారో అందరూ గొల్లుమని నవ్వుతుంటారు. ఆ మోడళ్ల పరువు పోయిందని భావిస్తారు. అయితే, తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ బ
సైకిల్ పై తన కుమారుడిని తనతో పాటే తీసుకెళ్లేందుకు వెనుక సీటుపై ఓ చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కట్టింది. ఆ కుర్చీలో తన కుమారుడిని కూర్చోబెట్టి సైకిల్ తొక్కుతూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు తమ స్మార్ట్ ఫోనులో తీశారు. తొమ్మిది క్ష