Home » Viral Video
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అజమీర్ అహ్మద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఓ దళిత స్వామీజీ విషయంలో విచిత్రంగా ప్రవర్తించారు. ఆ దళితుడు నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీసుకుని తిన్నాడు. కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్
Viral Video : వామ్మో... భారీ మొసలి ఎలా పరిగెడుతుందో చూడండి.. ఇదేదో హాలీవుడ్ మూవీలో హర్రర్ సీన్ అనుకుంటే పొరపాటే.. నిజంగానే ఓ భారీ అలిగేటర్ నదిలో నుంచి ఇలా రోడ్డుపైకి వచ్చింది.
మీరెప్పుడైనా క్యాబేజీపై ఆకును తొలగించడం చూశారా.. ఎక్కువగా క్యాబేజీ పంటను సాగు చేసే రైతులు ఈ పనులు చేస్తుంటారు. అయితే పంటసాగు చేసిన రైతులు అయినా క్యాబేజీపై ఆకును తీసేయాలంటే కొంత సమయం పడుతుంది...
పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తర ప్రదేశ్లోని, ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు.
నడిరోడ్డుపై విద్యార్థులు తన్నుకున్నారు.. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు.. కొందరు కర్రలతో కొట్టుకున్నారు.. ఇక్కడ తన్నుకుంది మగ పిల్లలు కాదు.. ఆడ పిల్లలు.. జుట్లు పట్టుకొని మరీ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు...
నన్ను పాకలో కట్టేసి.. నువ్వు బయట పరుపేసుకొని పడుకుంటావా.. అట్లెట్లుండది.. నేను పరుపు మీద పడుకోవాల్సిందే అంటూ గున్న ఏనుగు పిల్ల యాజమానికితో పెద్ద యుద్ధమే చేసింది..
క్లాస్ రూంలో.. ఒకే బోర్డుపై, ఒకేసారి రెండు సబ్జెక్టుల పాఠాలు ఇద్దరు ఉపాధ్యాయులు వేరువేరుగా బోధించడం మీరు ఎక్కడైనా చూశారా? ఒక సబ్జెక్ట్ బోధిస్తేనే పూర్తిగా అర్థంకాదు.. ఇక రెండు సబ్జెక్టులా.. అనుకుంటున్నారా..
మన ముందు రెండు రకాల తినుబండారాలు కానీ, రెండు రకాల జ్యూస్ లు ఉంటే మనం ఏం చేస్తాం..? ఒకదాని తరువాత ఒకటి రుచిచూస్తాం.. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం రెండు రకాల జ్యూస్ లను ఒకేసారి ...
తన జాతి కాదు అయినా మరొక జంతువు ప్రమాదంలో ఉండడం గమనించి ఆ భారీ జంతు హృదయం తల్లడిల్లింది. తను సాకలేదు అయినా ప్రమాదం నుంచి ఆ చిరు ప్రాణిని రక్షించాలని ఘింకారాలు చేసింది ఆ ఏనుగు.
కింగ్ కోబ్రా.. ఈ విషసర్పం పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది.. ఇక దానిని దగ్గరి నుంచి చూస్తే ఇంకేమైనా ఉంటుందా.. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో కింగ్ కోబ్రా గ్లాసులో వాటర్ తాగుతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా.. అని అనుకుంటున్నారా.. నిజమేనండి బాబు.. �