Home » Viral Video
ఆ కస్టమర్ను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
"హ్యాపీ నవరాత్రి ఫ్రం ఇండియా" అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రయాణికుడు స్పందిస్తూ.. అది తప్పుగా జరిగిందని, తన తల్లి తెలియకుండా ప్యాక్ చేసి ఉండి ఉండొచ్చని ఈ నిందను తన తల్లిపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, రైల్వే సిబ్బంది నమ్మలేదు.
సాధారణంగా సోషల్ మీడియాలో క్రికెట్కు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు వైరల్ (Viral Video)అవుతుండడాన్ని చూస్తూనే ఉంటాం.
వీడియోలో అతను చేతులతో బైక్ ఎత్తి, భుజాలపై వేసుకుని రోడ్డుకి అవతలికి వెళ్లడం కనిపిస్తోంది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి లేకుండా దాటేశాడు.
సోషల్ మీడియాలో క్రికెట్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ..
బామ్మ చేసిన పనికి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఎంతో ఈజీగా ఎలాంటి భయం లేకుండా అంత పెద్ద పామును ఆమె పట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
టీమ్ఇండియా టెస్టు జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భాగం కాకపోవడంతో ప్రస్తుతం అతడికి చాలా విరామం దొరికింది.
రైస్సా అనే అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఈ నదిలో స్నానం చేస్తూ మునిగి మృతిచెందిందని పోలీసులు తెలిపారు.