Home » Viral Video
మనుషులు సైకిల్ తొక్కుకోవడం కోసం వేసిన ట్రాక్ బర్రెలకు ఉపయోగపడుతుండడం ఏంటంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
పుట్టినరోజు నాడు పేరెంట్స్ పిల్లలు అడిగే వస్తువుల్ని బహుమతిగా ఇస్తారు. కూతురి బర్త్ డేకి ఓ తండ్రి ఇచ్చిన బహుమతి ఏంటో తెలిస్తే షాకవుతారు.
అకస్మాత్తుగా రోడ్డుపై ఎవరైనా గుండెపోటుతో కుప్పకూలిపోతే వారికి సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలతో బయటపడతారు. ముంబయి వీధిలో పడిపోయిన ఓ వ్యక్తికి సమయానికి సీపీఆర్ చేసి ఓ నటుడు మానవత్వం చాటుకున్నాడు.
గుజరాత్‌కి చెందిన జాకీర్ అనే వ్యక్తి బైక్ నడుపుతూ హెల్మెట్ ధరించకపోయినా పోలీసులు చలాను విధించరు. అతనికి అంత మినహాయింపు ఎందుకు? అని మీకు ఖచ్చింతంగా డౌట్ వస్తుంది. కారణం ఏంటో చదవండి.
చాక్ పీస్‌లు, బలపాలు తినేవారిని చూసాం.. ఒక మహిళ సోప్ తింటున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. అది నిజంగా సబ్బేనా? లేక వేరే...............
పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. తండ్రి మీద కోపం వచ్చిన కూతురు ఏం చేసిందో చదవండి.
గణేశ్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. సందడిగా జరుగుతున్న జాతరలో యువతీ, యువకులు జెయింట్ వీల్ ఎక్కారు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.
ప్రేమికులు పచ్చబొట్లు వేయించుకోవడంలో వింతేం లేదు.. కానీ ఓ యువకుడు వేయించుకున్న పచ్చబొట్టు చూసి షాకవుతారు. వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
మహేందర్ సింగ్ ధోనీకి క్రికెట్‌తోపాటు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. తాజాగా టెన్నిస్ మ్యాచ్‌లో డబుల్స్ ఆడుతూ ధోనీ కనిపించాడు.
చాలామంది జంతు ప్రేమికులు తాము పెంచుకునే పెట్స్‌కి వేడుకలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ శునకానికి జరిగిన వేడుక ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.