Home » Viral Video
వరుణ్ ధావన్-కీర్తి సురేష్ ఆటోలో రైడ్‌కి వెళ్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నిజంగానే వీరిద్దరూ రైడ్‌కి వెళ్లారా? షూటింగ్లో భాగమా?
చిన్న పిల్లల్ని వంటింట్లోకి రానివ్వం. అలాంటిది స్టవ్ దగ్గర నిలబడి వంట చేయడం అంటే.. ఓ చైనీస్ బాలుడు గరిట తిప్పుతూ వంటలు చేసేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
వ్యాపారవేత్త జయంతి భట్టాచార్య రీసెంట్గా సుధామూర్తిని ఎయిర్ పోర్ట్‌లో కలుసుకున్నారు. ఆ తరువాత ఆమె లింక్డ్ఇన్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ పోస్ట్‌లో ఏం రాసారు?
జొమాట్ రీసెంట్గా కొన్ని ఫన్నీ వీడియోలను చేస్తోంది. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన 'దీవానే హుయే పాగల్' సినిమాలోని వీడియో క్లిప్ యాడ్ చేసి ఓ ఫన్నీ వీడియో చేసింది. ఆ వీడియోలో ఏముంది?
సినిమాలో షారుక్ ట్రైనులో పడుకునే పోజులోనే ఈ యువకుడు కూడా ట్రైనులో పడుకుంటాడు.
పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలపై గులాబీల అభిషేకం చేసారు. వారికి గిఫ్ట్స్, స్వీట్స్ పంచారు. వారితో డ్యాన్స్ చేసారు. ఏంటి ఇదంతా? అని ఆశ్చర్యపోతున్నారా? సిద్ధేష్ లోకారే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూడండి.
మనం ఉండే ఇల్లు గాల్లో తేలియాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.. ఇలాంటి ఆలోచన వచ్చిన ఓ ఆర్టిస్ట్ AI సాయంతో అద్భుతాన్ని క్రియేట్ చేసాడు. గాల్లో తేలియాడే భవనాన్ని క్రియేట్ చేసాడు.
UK లో పింక్ పావురం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మాంచెస్టర్ వీధుల్లో తిరుగుతూ సందడి చేసింది. సోషల్ మీడియాలో ఈ పావురం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరగడంతో వారిని విడదీయడం కష్టంగా మారింది. ఈ ఘటన తర్వాత పోలీసుల సేవ సామాన్యుల్లో నవ్వులాటగా మారింది. వీడియోలో ప్రజలు పోలీసులను దుర్భాషలాడుతున్నారు. ‘‘వీళ్లలో వీళ్లే కొట్టుకుంటున్నారు, ఇక ప్రజల మీద జరిగే దాడులకు వీళ్�
సూర్య కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ మెరుపులు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.