Home » Viral Video
బర్మాలో పుట్టింది.. పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అయ్యింది. అందర్నీ కోల్పోయి 81 సంవత్సరాల వయసులో ఒంటరిదైంది. ఆ బామ్మకు ఆసరా కల్పించిన కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీషు పాఠాలు చెప్పించబోతున్నారు. ఆ బామ్మ కన్నీటి కథనం చదవండి.
విటమిన్ టాబ్లెట్ అనుకుని చేతిలో ఎయిర్‌పాడ్‌ను మింగేసింది ఓ మహిళ.. ఆ తరువాత ఏం జరిగింది? అంటే..
ఆ గ్రామంలో ఓ వింత పోటీ జరుగుతోంది. ఆ పోటీలో నిలబడకూడదు.. కూర్చోకూడదు. పడుకునే ఉండాలి. ఇదేం పోటీ అని షాకయ్యారా? ఆగస్టులో మొదలైన ఈ కాంపిటేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. వివరాలు చదవండి.
జీ20 సమ్మిట్‌కి విచ్చేసిన దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అందులో అరకు కాఫీ కూడా ఉంది. దీనిని బహుమతిగా ఇవ్వడం తనకెంతో నచ్చిందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.
సవతి తల్లి, లేదా సవతి తండ్రిని పిల్లలు త్వరగా అంగీకరించలేరు. కానీ ఓ టీనేజర్ తన తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటుంటే స్టెప్ ఫాదర్‌ని తమ జీవితంలోకి ఆహ్వానించిన తీరు అందరినీ కట్టిపడేసింది.
ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు.
హిప్ హాప్ ట్యూన్స్ కు తగ్గట్టు కమలా హ్యారీస్ డ్యాన్స్ చేయడం ఇందులో చూడొచ్చు.
దీంతో ఆ అభిమాని తన చేతిలోని చాక్లెట్ ను ధోనీకి ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ 2023 చూడడానికి ధోనీ..
UK ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దర్శనం అనంతరం రిషి సునక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఆ ఎమ్మెల్యే తన పుట్టినరోజుని వింతగా జరుపుకున్నారు. మెడలో పూలదండలు వేయాలనుకున్న కార్యకర్తలను వద్దని వారించి పామును చుట్టుకున్నారు. ఎవరా ఎమ్మెల్యే? చదవండి.