Home » viral
అదృష్టవంతుడు..మృత్యుంజయుడు.. ఈ పదాలు ఆ కుర్రాడికి సరిగ్గా సరిపోతాయి. రెప్పపాటులో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగితే ఇలాగే కదా అంటారు. ఇలాంటి సందర్భాల్లో విధిని నమ్మాల్సి వస్తుందంటున్నారు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.
వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.
బిజీ లైఫ్‌లో పక్కవారిని పట్టించుకునేంత టైం ఉండదు. కానీ కొందరు ఆర్టిస్ట్‌లకి మాత్రం భలే ఆలోచనలు వస్తాయి. ఆటోలో ప్రయాణం చేసిన ఓ మహిళ ఆటో డ్రైవర్ చిత్రాన్ని గీసింది. తన చిత్రాన్ని చూసుకుని అతను తెగ సంబరపడిపోయాడు.
మెట్రోల్లో రీల్స్, డ్యాన్స్‌లు నిషేధం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ ప్రమోషన్లో భాగంగా మెట్రో సిబ్బందితో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా మెట్రో స్టాఫ్ చేసిన డ్యాన్స్ లు కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షే�
ఆఫీస్‌కి రెగ్యులర్‌గా లేట్‌గా వస్తేనో.. పనుల్లో కంటిన్యూగా తప్పులు చేస్తుంటేనో.. ఆఫీసు కార్యకలాపాలకు భంగం కలిగిస్తేనో బాస్ మెమో ఇచ్చినా అర్ధం ఉంది. ఓ కంపెనీ బాస్ ఇచ్చిన మెమో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అందులో ఏముంది?
ఒంటరైన ఓ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటపడింది. ఎటూ పాలు పోక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పోలీసులు తిరిగి ఆమెను తనవారి వద్దకు చేర్చారు.
'ఐకమత్యం మహా బలం' అంటారు. అది నిరూపించారు ముంబయి జనం. రోడ్డుపై మొరాయించిన బస్సును ముందుకు నడిపించడానికి ఒకటై డ్రైవర్ కి సాయం చేశారు. ముంబయి పోలీసుల మనసు దోచుకున్నారు.
కొన్ని చిత్రాలు గీయడానికి ఆర్టిస్ట్‌లకి కొన్ని అంశాలు ప్రేరణ కలిగిస్తాయి. రైలు ప్రయాణంలో కనిపించిన ఓ పెద్దాయన చిరునవ్వు ఓ ఆర్టిస్ట్ కి చిత్రం గీయడానికి పురిగొల్పింది. తాను గీసిన చిత్రాన్ని పెద్దాయనకి చూపించగానే ఆయన ఆనందం మాటల్లో చెప్పలే�
ఈరోజుల్లో ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి దొరకడం అంత ఈజీనా? బెంగళూరులో ఓ వ్యక్తి తన వాలెట్ పోగొట్టుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా తిరిగి పొందాడు ఎలానో చదవండి.
ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.