Home » viral
వయసు మీద పడగానే ఇంక అంతా అయిపోయిందనుకుంటారు చాలామంది. కానీ వయసు ఒక నంబర్ మాత్రమే అని భావిస్తారు కొందరు. జీవించినంత కాలం కష్టపడుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. హసన్ అలీని చూస్తే అదే అనిపిస్తుంది. ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది.
భిన్న జంతువుల మధ్య వైరం సహజమే. కానీ కొన్ని స్నేహంతో మెలుగుతాయి. ఓ పిల్లి కోసం డాగ్ పాలు రెడీ చేసి ఇవ్వడం చూసేవాళ్లకు భలే అనిపిస్తోంది.
ఏదైనా ఖరీదైనా వస్తువు కొనేముందు ఎన్నో కలలు కంటాం. ఇక కష్టపడి కూడబెట్టిన డబ్బు అంతా దానికి ఖర్చు చేస్తాం. తీరా అది సరిగా పనిచేయకపోతే ఎంతో డీలా పడిపోతాం. కొత్త కారు సరిగా పనిచేయకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి.
వైరల్ .. వైరల్.. ప్రపంచమంతా ఎలా వైరల్ అవ్వాలా అని ఆలోచిస్తోంది. అబ్బాయిలు.. అమ్మాయిలు ఏదైనా చేసి సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవాలని తాపత్రయపడిపోతున్నారు. రీసెంట్గా ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ చూడండి.
పిజ్జాలలో ఫ్లయింగ్ పిజ్జాలు వేరయా? ఫ్లయింగ్ పిజ్జాలేంటి? అని ఆశ్చర్యపోతున్నారా?. ఓ పిజ్జా వ్యాపారి ఎలా తయారు చేసి అమ్ముతున్నాడో చూడండి.
ఇల్లు అద్దెకు ఇచ్చేటపుడు తాము ఎలా ఇచ్చామో తిరిగి అలాగే అప్పగించాలని యజమానులు రిక్వెస్ట్ చేస్తుంటారు. ఒక అద్దె ఇంటిని ఐటీ ఉద్యోగి ఎలా మార్చేసాడో చూస్తే అవాక్కైపోతారు. తన ఇంటిని చూసుకుని యజమాని పరిస్థితి ఎలా ఉందంటే?
ఎక్కడ నుంచి పని చేశామా అన్నది కాదు.. పని చేశామా? లేదా? అన్నది కొత్త ట్రెండ్. బెంగళూరులో ఓ వైపు సినిమాలు చూస్తూ మరోవైపు ఆఫీసు పనులు కూడా చక్కబెట్టేసుకుంటున్నారు. వర్క్ ఫ్రం థియేటర్ అన్నమాట.
ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారే ఒకరినొకరు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో బ్రేకప్‌లు చెప్పుకుంటున్నారు. ఇంకా నిశ్చితార్ధం కూడా కాని ఓ జంటలో ఒకరికి ఘోర ప్రమాదం జరిగింది. అయినా వారి పెళ్లి ఎలా పీటలు ఎక్కిందో చదవండి.
5 ఏళ్ల వయసుకి 95 ఏళ్ల వయసుకి మనిషి రూపంలో అనేక మార్పులు వస్తాయి. ఓ స్త్రీ రూపంలో ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో తెలిపే అందమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
కొంతమంది పిల్లల్లో చిన్నతనంలోనే చురుకైన టాలెంట్ ఉంటుంది. వారికి నచ్చిన ఏ ఆర్ట్ నేర్పించినా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. ఓ పిల్ల.. కాదు కాదు.. పిడుగు టేబుల్ టెన్సిస్ ఆడుతున్న తీరు చూస్తే నోరు వెళ్లబెడతారు.