Home » viral
మనం ఏ మంచి పని చేసినా దానిని ఫోటోలు తీసి పదిమందికి చూపించకూడదట.. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయేంకా చెబుతున్నారు. ఓ ట్విట్టర్ యూజర్‌కి ఆయన ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది.
తల్లీకొడుకుల వాట్సాప్ చాట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఏముంది అనుకోవచ్చు. మనం ఎంత బిజీలో ఉన్న పేరెంట్స్ పిల్లల నుంచి ఎలాంటి అటెన్షన్ కోరుకుంటారో అర్ధం అవుతుంది. అనుక్షణం పిల్లల గురించి ఎంతగా ఆలోచిస్తారో కూడా అర్ధం అవుతుంది.
ఓ వ్యక్తి విమానంలో మామిడిపండ్ల బాక్స్ పోగొట్టుకున్నాడు. ఇక దొరికినట్లే అని వదిలిపెట్టలేదు. అయితే ఏం చేశాడు? అవి తిరిగి దొరికాయా?
ఒక్కోసారి కళ్లముందు భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో నిస్సహాయంగా నిలబడిపోతాం లేదా పరుగులు తీస్తాం. ఓ పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలకు తెగించి సాహసం చేసాడు. హీరో అయిపోయాడు.
తమ జోలికి వస్తే ఊరుకోమని నిరూపించింది ఓ నెమలి. తన గుడ్లను కాపాడుకోవడానికి యుద్ధం చేసింది. ఇంతకీ నెమలి ఎవరితో యుద్ధానికి దిగింది.
కొన్ని ప్రాంక్‌లు ఫెయిలైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. నిజం తెలిసాక కొందరు సరదాగా తీసుకోవచ్చు.. కొందరు ఉతికి ఆరేయచ్చు. ఓ కుర్రాడు తానో ఫుడ్ క్రిటిక్ అని చెప్పుకుని ఫైవ్ స్టార్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. ఆ తరువాత ఏమైంది? చదవండి.
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సందర్శించడానికి వచ్చిన ఓ మహిళను సిబ్బంది అడ్డుకున్నారు. జాతీయ జెండాలోని రంగుల్ని ముఖంపై టాటూలా వేసుకుని రావడం అందుకు కారణమని తెలుస్తోంది.
ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకి వెడ్డింగ్ కార్డ్ పంపి అతిథుల్ని ప్రేమతో పిలుస్తాం. ఓ పెళ్లివేడుకకు అతిథులకు పంపిన వెడ్డింగ్ కార్డ్ గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ కార్డ్‌లో ఏముంది?
బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అద్దె ఇళ్ల వెతుకులాటలో జనం పడుతున్న కష్టాలు వింటూనే ఉన్నాం. తాజాగా అద్దె ఇంటి కోసం ఓ వ్యక్తి ఏం చేశాడో చదివితే ఆశ్చర్యపోతారు. ఇక అతని మెచ్చుకోకుండా కూడా ఉండలేరు.
ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రులు పర్సనల్ విషయాలు పట్టించుకోరు అనుకుంటాం. వారికి కాస్త టైం చిక్కితే పాత జ్ఞాపకాలు తిరిగి చూసుకోవాలి అనిపిస్తుంది. తాజాగా మంత్రి కేటీఆర్ తన చిన్ననాటి ఫోటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశారు.