Home » viral
జంతువులకి మనం ఏదైనా నేర్పాలే కానీ తెలివిగా నేర్చేసుకుంటాయి. ఓ ఏనుగు అచ్చంగా మనుష్యుల్లాగే అరటిపండు తొక్క వొలుచుకుని తింటోంది. ఆ వీడియో చూసిన జనం తెలివైన ఏనుగు అని కితాబు ఇస్తున్నారు.
మెట్రోలో వైరల్ న్యూస్ సర్వసాధారణం అయిపోయాయి. అయితే రోజు ఎలాంటి వీడియో బయటకు వస్తుందా? అని జనం వెయిట్ చేస్తున్నారు. న్యూయార్క్ మెట్రోలో ఓ వ్యక్తి ఎంత హాయిగా నిద్రపోయాడో ఈ స్టోరీలో చదవండి.
జుట్టుకి రంగు వేసుకోవడం మామూలు. సాధారణమైన సమయాల్లోనే తగు జాగ్రత్తలు తీసుకుని హెయిర్ డైలు వాడాలి. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలు జుట్టుకి రంగులు వాడటం ఎంతవరకూ సేఫ్ అంటే.. ఖచ్చితంగా సేఫ్ కాదంటున్నారు నిపుణులు..
కొన్ని ఐడియాలు సమయాన్ని, చోటుని వృధా కానీయకుండా చేస్తాయి. అలాంటి క్రియేటివ్ ఆలోచనలు రావాలంటే బ్రైన్ చాలా షార్ప్ అయ్యి ఉండాలి. కిరాణా సామాన్లు ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఇంటికి తీసుకువెళ్లచ్చునో ఈ స్టోరి చదవండి.
కాదేది కవితకనర్హం లాగ.. కాదేది రికార్డులకి అనర్హం అన్నట్లు ఉంది. 6 ఏళ్ల వయసప్పటి నుంచి మెటికలు విరవడం ప్రారంభించి ఇప్పుడు అదే పనితో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఓ కుర్రాడు.
ఈ మధ్యకాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో వెలసిన జైల్ రెస్టారెంట్ ఇప్పుడు జనాన్ని ఆకర్షిస్తోంది.
కలిసి ఉంటే ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.. కష్టంలో ఉన్న స్నేహితుల్ని కూడా కాపాడవచ్చు అని నిరూపించాయి కొన్ని తేనెటీగలు. తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి కొన్ని తేనెటీగలు కలిసికట్టుగా చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
చదువుకునే వయసులో ఏదో ఒక కష్టం చేస్తున్న పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా ఓ బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి ఐపీఎస్ ఆఫీసర్ చలించిపోయారు. అతని పట్ల తన మంచితనం చాటుకున్నారు.
ఓ కుటుంబంలో తరతరాలుగా అబ్బాయిలే పుట్టారు. ఆడపిల్ల కోసం ఎంతగా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరికి 138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల పుట్టింది. ఇక ఆ కుటుంబం సంతోషానికి అవధుల్లేవు.
కరోనా సోకిన సమయంలో చాలామంది రుచి, వాసన కోల్పోయారు. ట్రీట్మెంట్ తర్వాత మరల సాధారణ స్థితికి చేరుకుని అవి తిరిగి పొందిన వారున్నారు. అయితే 2 సంవత్సరాలుగా రుచి, వాసన కోల్పోయి తిరిగి పొందిన స్థితి ఎలా ఉంటుంది? ఓ మహిళ ఎమోషనలైన న్యూస్ చదవండి.