Home » viral
జంతువులు చిన్నగా ఉన్నప్పుడు భలే ముద్దొస్తాయి. చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తూ ముచ్చటగా అనిపిస్తాయి. ఓ బేబీ ఎలిఫెంట్ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏం చేసింది?
ఒక్కోసారి చిన్న పిల్లలు చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి. ఓ మహిళను కాపాడటానికి ఓ బాలుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. చివరికి అతను అనుకున్నది సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకీ అతను చేసిన సాహసం ఏంటి?
రోడ్ సైడ్ ఎంతోమంది వృద్ధులు నడవలేని స్థితిలో వెళ్తుంటారు. వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. మంచినీరు కూడా తాగలేని ఓ వృద్ధుడిని చూసి ఓ చిన్నారి చలించిపోయింది. వెంటనే ఆమె చేసిన పనికి ఇంటర్నెట్ మొత్తం కదిలిపోయింది.
కొంతమందికి సాహసాలు చేయడం ఇష్టం. ఎలాంటి ఫీట్స్ చేయడానికైనా అస్సలు భయపడరు. నది మీద బైక్ నడపడం .. ఊహకే భయం వేస్తోంది. అలాంటిది ఓ వ్యక్తి నడిపి చూపించాడు. అతను చేసిన సాహసం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఒకప్పుడు MBBS పూర్తి చేయడం అంత సుళువు కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ 16 సంవత్సరాల క్రితం తన కెరియర్ లో ఎదుర్కున్న ఎన్నో సవాళ్లను ట్విట్టర్ లో షేర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మామిడిపండ్ల సీజన్ మొదలవగానే రేట్లు చుక్కలు చూపిస్తాయి. వీటిలో కొన్ని రకాలు కొనడానికి జనం వెనకడుగు వేస్తారు. అయితే ఖరీదైనా మామిడిపండ్లు ఇప్పుడు EMI లో దొరుకుతున్నాయి. మీరు విన్నది నిజమే.. మీకు ఇష్టమైన మామిడిపండ్లను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చ�
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఇక పెళ్లైనా కలిసి జీవించడానికి కూడా విధి రాతలో ఉండాలి కదా.. అప్పుడే పెళ్లితో ఒకటైన జంట పెళ్లి వేదికపైనే విడిపోయారు. కారణం తెలిస్తే షాకవుతారు. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
పోలీసులకు అసలు తీరిక ఉంటుందా? ఒకవేళ దొరికితే ఏం చేస్తారు. ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఇప్పుడు జనం మనసు దోచుకున్నారు. ఇంతకీ ఆయన టాలెంట్ ఏంటి? అంటే..
తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోతే ఎలాంటి సాహసాలైనా చేసేస్తారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. 27 అంతస్తుల భవనంపై ఓ బాలుడి ఫీట్లు గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేసాడు?
ఇటీవల కాలంలో ఏదో ఒకటి చేసి జనాల దృష్టిలో పడాలనే ఆసక్తి ఎక్కువవుతోంది. సోషల్ మీడియాని అందుకు బాగానే ఉపయోగించుకుంటున్నారు. నిబంధనల్ని అతిక్రమించి మరీ తాము అనుకున్నది చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్‌ల హంగామా కొనసాగుతోంది. తాజాగా ఓ అమ�