Home » viral
నది వద్ద యోగా చేస్తూ వీడియో తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలనుకుంది ఓ యువతి. వెరైటీగా యోగా చేస్తే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తాయని భావించినట్టుంది. నదిపై కర్రలతో కట్టిన చిన్న బ్రిడ్జి వంటి దానిపై ఆమె "వంతెన భంగిమ" వేసింది.
మీరు ఈ ఆదివారాన్ని చాలా డల్ గా గడుపుతున్నట్లు ఫీల్ అవుతుంటే ఈ ఫొటో చూడండి. కాస్త హుషారు అవుతారు. ఓ బాలుడు తన తల్లికి రాసిన నోట్ కు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షెమటాలజిస్ట్, ఎండీ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశా�
ఈ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి పలు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ మెట్ల పై నుంచి దిగుతున్నాడు. అయితే, మెట్ల మీద నుంచి కింది ఫ్లోర్‌కు దిగకుండా మెట్ల పక్కనుండే రెయిలింగ్‌పై కూర్చుని స్లైడ్ డౌన్ చేద్దామనుకున్నాడు. అంటే రెయిలింగ్‌పై నుంచి కిందికి జారే�
ఓ వ్యక్తి మోతీ మహల్ అనే రెస్టారెంటులో 1971, జూన్ 28న ఒక దోశ, ఒక కప్పు కాఫీ తాగి, వాటికి 10 పైసల సర్వీస్ చార్జ్ తో కలిపి రూ.2.10 ఇచ్చాడు. అప్పట్లో ఈ ధర చెల్లించి టిఫిన్ చేయడమే ఎక్కువ. ఇందుకు సంబంధించిన బిల్లును భద్రంగా దాచుకున్నాడు ఆ వ్యక్తి.
మనుషులుగా మూగజీవాలపై మానవత్వం చూపించడం మన బాధ్యత. అయితే, కొందరు మాత్రం వాటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా బెంగళూరులో ఒక కారు రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్క మీది నుంచి దూసుకెళ్లింది.
ఈ ఏడాది ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది ‘గోబ్లిన్ మోడ్’. ప్రముఖ డిక్షనరీ సంస్థ ఆక్స్ఫర్డ్ ఈ పదాన్ని ఎంపకి చేసింది. ఆన్లైన్ సర్వే ద్వారా ఈ పదాన్ని ఎంపిక చేసి, ప్రకటించింది.
విద్యుత్ ఎస్ఈ బదిలీతో సిబ్బంది సంబరాలు
ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం వచ్చింది. హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమ్మాయిలు ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. తమను అణచివేయాలని భద్రతా బలగాలు ఎన్ని చర్యలకు పాల్పడుతున్నప్పటికీ అమ్మాయిలు ఏ మాత్రం భయపడడం లేదు. అంతేగాక, హిజాబ్ ధరించాలన
అపార్టుమెంట్ పైఅంతస్థులో ఉంటున్న ఒక మహిళ తన ఇంటి అద్దాలు తుడిచేందుకు సాహసం చేసింది. పై అంతస్తు అయినా సరే.. బయటివైపు, కిటికీ గోడపై నిలబడి నిర్లక్ష్యంగా అద్దాలు తుడుస్తోంది. ఏమాత్రం పట్టుజారినా ప్రమాదమే.
పంజాబ్ లోని బతిండాలో నిర్వహించే అందాల పోటీల్లో విజేతగా నిలిచేవారికి ఎన్నారై వరుడిని బహుమతిగా ఇస్తామని వాల్‌పోస్టర్లు వెలిశాయి. బతిండాలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఈ పోస్టర్లను చూసిన అనేక మంది అమ్మాయిలు, వారి తల్లితండ్రులు షాక్ అయ్యారు. దీ�