Home » viral
ఇంజనీర్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓ ఇంజనీర్ రౌండ్‌గా ఉండే సైకిల్ చక్రాలు బోర్ కొట్టాయనుకున్నాడేమో.. చతురస్రాకారంలో ఉండే వీల్స్ క్రియేట్ చేశాడు. ఇక చూడటానికి, తొక్కడానికి ఆ సైకిల్ ఎలా ఉం�
ఎవరినైనా ఊహిస్తూ వారి చిత్రం గీయడం ఎంతో కష్టమైన పని. ఆర్టిస్ట్‌లకు అది అందెవేసిన చేయి. ఓ ఆర్టిస్ట్ అందరిలా కాకుండా రకరకాల వస్తువులను ఉపయోగించి విభిన్నమైన చిత్రాలు గీస్తున్నాడు. ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా షాంపూతో అతను వేస�
కొన్ని సంఘటనలు చూస్తే స్పందించే హృదయాలు రేర్‌గా ఉంటాయి అనిపిస్తుంది. వర్షంలో తడిసి ముద్దయిపోతున్న తల్లీబిడ్డల్ని చూస్తే ఆ రోడ్డున పోయే వారిలో ఎవ్వరికీ మనసు కరగలేదు. అప్పుడే ఓ వ్యక్తి చేసిన మంచిపని అందరి మన్ననలు పొందుతోంది.
ఈ మధ్య జనాల ఆసక్తికి తగ్గట్లే రెస్టారెంట్లు రకరకాల ఫుడ్లు తయారు చేస్తున్నాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా 'బాంబ్ పిజ్జా' అట కొత్త వంటకం చూసి జనం భయపడి పారిపోతున్నారు.
కొంతమంది పిల్లల టాలెంట్ చూస్తే వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అంటాం. ఓ చిన్నారుల గ్రూప్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్ల స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ప్రాంక్‌లు కొన్ని సరదాగా ఉంటాయి. కొన్నిశృతి మించితే ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత తన్నులాడుకునే వరకూ పరిస్థితి వస్తుంది. ఓ పెళ్లివేడుకలో పెళ్లికొడుకు బావమరిది చేసిన ప్రాంక్ రివర్సై తన్నులు తిన్నాడు.
ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ కొందరే దానికి పదును పెట్టుకుని పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. పోలీస్ వృత్తిలో ఉంటే ఏమి ఓవైపు తన వృత్తికి న్యాయం చేస్తూనే మరోవైపు తన టాలెంట్‌తో దూసుకుపోతున్నారు ఓ పోలీస్.
ఓ ఫార్మసీ ఎంప్లాయ్ టైపింగ్ స్పీడ్ చూస్తే కీ బోర్డు మీద అతని వేళ్లు పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది. మెరుపు వేగంతో అతను చేసే టైపింగ్ చూసి జన ఔరా అంటున్నారు. అతని టైపింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారు. పెళ్లి సమయాల్లో అయితే రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుంటారు. ఓ పెళ్లికూతురు తన పెళ్లికి పెట్టించుకున్న మెహందీ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
96 ఏళ్ల వయసు అనేది జస్ట్ నంబర్.. మనసు సంతోషంగా ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలే కానీ సంతోషంగా స్టెప్పులు ఎందుకు వేయలేరు.. 96 ఏళ్ల వయసులో కూడా మనవడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న ఓ పెద్దాయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.