-
Home » virao video
virao video
ఈ శునకం తెలివితేటలు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..ఇంతకీ ఏం చేసిందంటే..
December 30, 2023 / 01:43 PM IST
శునకాలు చాలా తెలివిగా ఉంటాయి. యజమాని వాటికి ఏదైనా నేర్పితే అది చక్కగా నేర్చుకుంటాయి. ఓ శునకం తెలివితేటలు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.