Home » Virat Kohli 49th century
సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన కోహ్లీపై మాజీ, తాజా క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీ స్వార్థపరుడు, వ్యక్తిగత మైలురాయికోసం ప్రాధాన్యత ఇస్తాడని ఫన్నీ విమర్శలు కొంతమంది చేస్తున్నారు. అవును కోహ్లీ స్వార్థపరుడు, శతకోటి ప్రజల కలలను అనుసరించేంత స్వార్థపరుడు. ఇంత సాధించిన తరువాత కూడా జట్టు విజయంకోసం ప్రయత్నించేంత �