Home » Virat Kohli - Ishan Kishan innings memes
126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41 బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు.
ఇషాన్ కిషన్ ఆడిన తీరుపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే, కొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. ఆ రెండు వన్డేల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగ�