Home » Virat Kohli Pratice
దాదాపు 12 ఏళ్ల తరువాత కోహ్లీ రంజీల్లో బరిలోకి దిగనున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న అతడు టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సాయం కోరాడు.