Home » Virat Kohli
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది.
టీమ్ఇండియా సిరీస్ గెలవడం పై స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
షాహీన్ సమాధానం వినీ అమీర్ షాక్ అయ్యాడు.
Akaay Meaning : విరాట్ కోహ్లి, అనుష శర్మ దంపతులకు రెండో బిడ్డ జన్మించగా.. ‘అకాయ్’ అని నామకరణం చేశారు. ఇప్పుడా ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
అకాయ్ పేరును కోహ్లీ వెల్లడించిన 24గంటల వ్యవధిలోనే ఇన్ స్టాగ్రామ్ లో ‘అకాయ్ కోహ్లీ’ పేరుతో పెద్దసంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి.
Sachin Tendulkar : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విరాట్ కోహ్లీ, అనుష్క జంటకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. ప్రపంచానికి స్వాగతం.. అకాయ్ లిటిల్ ఛాంప్ అంటూ ట్వీట్ చేశాడు.