Home » Virat Kohli
ఆసియా కప్ (Asia Cup) 2023లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మంచి ప్రదర్శననే చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డేల్లో తన కెరీర్ బెస్ట్ ర్యాంకు ను అందుకున్నాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
టీమ్ఇండియా అదరగొట్టింది. పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది. ఆసియాకప్ 2023లో భాగంగా సూపర్-4 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో గెలుపొంది.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli ) చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక వేగంగా 13వేల పరుగులు మైలురాయిని చేరుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచాడు.
తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ (KL Rahul) పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును సమం చేశాడు.
బాలీవుడ్ నిర్మాతలు కోహ్లీ బయోపిక్ తెరకెక్కించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కోహ్లీ అభిమానులు కూడా ఈ సినిమా రావాలని కోరుకుంటున్నారు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు. మల్టీ నేషన్ టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లు అందుకున్నాడు.
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు.