Home » Virat Kohli
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)కు సమయం దగ్గర పడింది. స్వదేశంలో జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా(Team India) ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది.
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జీవితంలో తనకు దక్కిన అన్ని సౌకర్యాలు, విషయాల పట్ల సదా కృతజ్ఞుడినని.. రుణపడి ఉంటానని కోహ్లీ ట్వీట్ చేశాడు.
ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.
వన్డేల్లో నాలుగో స్థానం విషయంలో సమస్య చాన్నాళ్లుగా ఉంది. యువరాజ్ సింగ్ తరువాత ఎవ్వరూ ఆ స్థానంలో నిలదొక్కుకోలేదు. జట్టులో ఎప్పుడూ ఎవరి స్థానాలకూ గ్యారెంటీ ఉండదు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ చివరి దశకు వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి వయసు 36 సంవత్సరాలు. ఇంకెంత కాలం క్రికెట్ ఆడతాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
గయానా వేదికగా వెస్టిండీస్ జట్టుతో టీమ్ఇండియా రెండో టీ20 మ్యాచ్కు సిద్దమైంది. తొలి టీ20 మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు.
భారత్, వెస్టిండీస్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో తలపడనున్నాయి.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అప్పుడప్పుడు సహనం కోల్పోతుంటాడు. మైదానంలో ఫీల్డర్లు ఏదైన తప్పులు చేస్తే వారిపై హిట్మ్యాన్ అరిచే సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.