Home » Virat Kohli
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లు లేకుండా బరిలోకి దిగిన టీమ్ఇండియా (Team India) వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోయింది.
విరాట్ కోహ్లీపై అభిమానులే కాదు ఆర్టిస్టులు అభిమానం చాటుకుంటున్నారు. ఆర్టిస్ట్ మౌర్య కూడా తన ఆర్ట్‌తో కోహ్లీకి ఎలాంటి రూపం ఇచ్చాడో చూడండి.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో టీమిండియా జట్టు ఓటమి పాలైంది.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడ లేదు. వారికి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మొత్తం 274 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 57.32 సగటుతో 13,776 పరుగులు చేశాడు. ఇందులో 46 సంచరీలు ఉన్నాయి.
ట్రినిడాడ్ వేదికగా నేటి నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమవుతోంది. మామూలుగా అయితే ఈ మ్యాచ్ ను పెద్దగా ఎవ్వరు పట్టించుకునే వారు కాదు. అయితే ఈ మ్యాచ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
వింబుల్డన్ తుదిపోరులో సెర్బియా దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్‌ను భారత్ గొప్పగా ఆరంభించింది. ఈ క్రమంలో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
మొదటి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్‌ను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
వెస్టిండీస్ లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టు మ్యాచులో కోహ్లీ 76 పరుగులు చేశాడు.