Home » Virat Kohli
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగానే విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. "మాల్దీవుల వేకేషన్‌కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది" అని వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డేల్లో కెప్టెన్ గా అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 20 కోట్ల ఫాలోవర్లతో దేశంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా నిలిచాడు. వీటితోపాటు మరో రెండు రికార్డులు కూడా కోహ్లీ సొంతమయ్యాయి.
IPL 2022: అదిగో టైటిల్.. ఈసారి ఆర్సీబీదే టైటిల్.. జెస్ట్ వెయిట్.. చూస్తుండండి.. ఈసారి సీజన్లో టైటిల్ కోహ్లీసేనకే.. అలా ఐపీఎల్ టైటిల్ కోసం 15ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూస్తూ వస్తోంది. కానీ, ఆర్సీబీ కల కలగానే మిగిలిపోయింది.
బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్ మరోసారి రాణించాడు. మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.(IPL2022 RR Vs Bangalore)
IPL 2023 : ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దక్షిణాఫ్రికా లెజండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడి ఐపీఎల్ రీ ఎంట్రీపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
విరాట్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా.. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 54బంతుల్ోల 73 పరుగులు చేయడం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. పైగా ఈ ఫీట్ కు సీజన్ లో తొలిసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది.(IPL2022 Gujarat Vs RCB)
గంగూలీ లీడర్షిప్కు వీరేంద్ర సెహ్వాగ్ రేటింగ్ ఇచ్చాడు. దానిని విరాట్ కోహ్లీ ఏ మాత్రం చేరుకోలేకపోయాడని నెంబర్లను పోల్చి చెప్తున్నాడు. గ్రేటెస్ట్ ఇండియన్ టీంను లీడ్ చేసిన గొప్ప వారిలో కోహ్లీ ఎప్పటికీ ఒకడిగా ఉంటాడు. కానీ, గంగూలీ మాదిరిగా మం�
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాను తిరిగి పరుగులు ఎలా చేయాలనుకుంటున్నాడో వివరించాడు. ఈ సీజన్ లో దారుణమైన ఆట తీరు కనబరుస్తున్న విరాట్.. 236పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచర�