Home » Virat Kohli
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
పాక్‌తో మ్యాచ్ అనగానే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జూలు విదిల్చి తన అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొస్తాడు. గత కొంతకాలం నుంచి ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతోన్న ఈ పరుగుల రారాజుకు... ఆసియా కప్‌లో చక్కని ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఆసియా కప�
పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా జట్టుతో ఆడేటప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని మేము అనుకోవటం లేదని, అసలు కోహ్లీని మేము ఫాంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌గా గుర్తించడం లేదని అన్నాడు. కానీ కోహ్లీ ఆసియా కప్‌లో సెంచ�
తాను నెల రోజులుగా బ్యాట్ పట్టకపోవడం 10 ఏళ్ళలో ఇదే తొలిసారని చెప్పాడు. మ్యాచులు ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తన మనసు అంగీకరించడం లేదని కొందరు భావిస్తుండొచ్చని తెలిపాడు. ఇప్పుడు తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. అయినప్పటికీ, ప్రతి ఒ�
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ రేపటితో మరో రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటికే కొహ్లీ 102 టెస్టు మ్యాచులు, 262 వన్డే మ్యాచులు.. అలాగే, 99 టీ20 మ్యాచులు ఆడాడు. రేపు ఆసియా కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ తలబడనున్నాయి. దుబాయిలో ఈ మ్యాచు జర
నెట్స్‌లో సాధన చేస్తూ భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ బిజీబిజీగా ఉన్నాడు. టీమిండియా బౌలర్లు విసిరిన బంతులను జోరుగా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూఏఈలో ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్న�
టీమిండియా బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటితో 14ఏళ్లు పూర్తయింది. 14ఏళ్లలో విరాట్ కోహ్లీ సాధించిన ఘనతులు లెక్కలేనన్ని. విరాట్ కోహ్లీ 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జా�
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న విరాట్ కు బీసీసీఐ విశ్రాంతి ఇస్తూ వస్తుంది. తాజాగా ప్రకటించిన జింబాబ్వే లో జరిగే వన్డే సిరీస్ లోనూ కోహ్లీకి స్థానం లభించలేదు. ఈక్రమంలో పాక్ మాజీ స్పి�
టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. తాను విరాట్ కోహ్లీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్ కోల్పోయిన విరాట్‌కు అతని ఇన్పుట్స్ ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.