Home » Virata Parvam Pre Release Event
అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో చీరకట్టులో తళుక్కున మెరిసి అందరి చూపులు తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.