-
Home » Virendra Ram case
Virendra Ram case
ఝార్ఖండ్లో ఈడీ దాడులు.. మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
May 6, 2024 / 10:40 AM IST
చిన్నచిన్న సంచుల్లో నోట్ల కట్టలను ఉంచి వాటిని ఓ గదిలో భద్రపర్చగా.. ఈడీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము విలువ సుమారు రూ. 30 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.