Home » Virgin Galactic
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభించింది. ఒక్కో టికెట్ ధరను 33 కోట్లుగా నిర్దారించింది. రోదసి యాత్ర చేయాలనుకునేవారు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ తెలిపారు
నింగిలోకి వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్
మెరికన్ స్పేస్‌క్రాఫ్ట్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ యజమాని బిలియనీర్ రిచర్డ్ బ్రెన్సన్ ఆదివారం రాత్రి 8 గంటలకు తన బృందంతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు.
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక ప్రయాణం మొదలైపోయింది. ముందుగా నిర్ణయించిన సమయం కంటే కాస్త ఆలస్యంగా మొదలైన ఈ ప్రయాణం భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8గంటలకు ఆరంభమైంది.
అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జరుపుతున్న ప్రయోగాల్లో మరో కీలక ముందడుగు పడింది.
అంతరిక్ష యానంలో తొలిసారిగా తెలుగు మహిళ ప్రయాణించబోతోంది. జూలై 11న స్పేస్ క్రాఫ్ట్ ‘యూనిటీ -22’ను లాంచ్ చేయనున్నట్టు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) ప్రకటించింది.